మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

దుర్గా అష్టోత్తర శత నామావళి


విశేషం: శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల శత్రు భయం తొలగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది మరియు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల సమయంలో లేదా ప్రతి శుక్రవారం పఠించడం అత్యంత ఫలప్రదం.


ఓం దుర్గాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహాగౌర్యై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వాలోకేశాయై నమః ।
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ।
ఓం సర్వతీర్ధమయ్యై నమః ।
ఓం పుణ్యాయై నమః ॥ 10 ॥

ఓం దేవయోనయే నమః ।
ఓం అయోనిజాయై నమః ।
ఓం భూమిజాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం ఆధారశక్త్యై నమః ।
ఓం అనీశ్వర్యై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం నిరహంకారాయై నమః ।
ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః ।
ఓం సర్వలోకప్రియాయై నమః ॥ 20 ॥

ఓం వాణ్యై నమః ।
ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం వనీశాయై నమః ।
ఓం వింధ్యవాసిన్యై నమః ।
ఓం తేజోవత్యై నమః ।
ఓం మహామాత్రే నమః ।
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః ।
ఓం దేవతాయై నమః ॥ 30 ॥

ఓం వహ్నిరూపాయై నమః ।
ఓం సతేజసే నమః ।
ఓం వర్ణరూపిణ్యై నమః ।
ఓం గుణాశ్రయాయై నమః ।
ఓం గుణమధ్యాయై నమః ।
ఓం గుణత్రయ వివర్జితాయై నమః ।
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం సర్వసంహార కారిణ్యై నమః ।
ఓం ధర్మజ్ఞానాయై నమః ॥ 40 ॥

ఓం ధర్మనిష్ఠాయై నమః ।
ఓం సర్వకర్మ వివర్జితాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం కామసంహర్త్ర్యై నమః ।
ఓం కామక్రోధ వివర్జితాయై నమః ।
ఓం శాంకర్యై నమః ।
ఓం శాంభవ్యై నమః ।
ఓం శాంతాయై నమః ।
ఓం చంద్రసూర్యాగ్ని లోచనాయై నమః ।
ఓం సుజయాయై నమః ॥ 50 ॥

ఓం జయభూమిష్ఠాయై నమః ।
ఓం జాహ్నవ్యై నమః ।
ఓం జనపూజితాయై నమః ।
ఓం శాస్త్ర్యై నమః ।
ఓం శాస్త్రమయ్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం చంద్రార్ధమస్తకాయై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం భ్రామర్యై నమః ॥ 60 ॥

ఓం కల్పాయై నమః ।
ఓం కరాళ్యై నమః ।
ఓం కృష్ణ పింగళాయై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం రౌద్ర్యై నమః ।
ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః ।
ఓం జ్యేష్ఠాయై నమః ।
ఓం ఇందిరాయై నమః ।
ఓం మహామాయాయై నమః ॥ 70 ॥

ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః ।
ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కమలాలయాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కలాతీతాయై నమః ।
ఓం కాలసంహారకారిణ్యై నమః ।
ఓం యోగనిష్ఠాయై నమః ।
ఓం యోగిగమ్యాయై నమః ।
ఓం యోగిధ్యేయాయై నమః ॥ 80 ॥

ఓం తపస్విన్యై నమః ।
ఓం జ్ఞానరూపాయై నమః ।
ఓం నిరాకారాయై నమః ।
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః ।
ఓం భూతాత్మికాయై నమః ।
ఓం భూతమాత్రే నమః ।
ఓం భూతేశ్యై నమః ।
ఓం భూతధారిణ్యై నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం నారీ మధ్యగతాయై నమః ॥ 90 ॥

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః ।
ఓం మోహితాంశుభవాయై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం సూక్ష్మాయై నమః ।
ఓం మాత్రాయై నమః ।
ఓం నిరాలసాయై నమః ।
ఓం నిమ్నగాయై నమః ।
ఓం నీలసంకాశాయై నమః ।
ఓం నిత్యానందాయై నమః ।
ఓం హరాయై నమః ॥ 100 ॥

ఓం పరాయై నమః ।
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః ।
ఓం అనంతాయై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం దుర్లభరూపిణ్యై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం సర్వగతాయై నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః ॥ 108 ॥


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..